సగమప మప మపగరె రెగరె
సగమప మప మపగరె రెగరె గరెసా రెసరె రెస సగస
గరెసా రెసరె రెస సగస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా కోరస్: నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా కోరస్: అబ్బే వినదమ్మ
ఓ చుక్కా నువ్వే చూడమ్మా కోరస్: నువ్వే చూడమ్మ
నీ అక్కని మాటాడించమ్మా
మేఘాల పైనుండి వస్తార ఓసారి రాగాలె తీయంగ తియ్యగా..
చిరుగాలే అమ్మాయి ఉయ్యలై ఈ రేయి జోలాలి పాడాలి హాయిగా..
సగమప మప మపగరె రెగరె
సగమప మప మపగరె రెగరె గరెసా రెసరె రెస సగస
గరెసా రెసరె రెస సగస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా కోరస్: నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా కోరస్: అబ్బే వినదమ్మ
నలుపెక్కిన మబ్బుల్లోన నలుదిక్కుల ఓ మూలైన కళ్ళె మెరుపల్లె తుల్లె తుల్లె..
వడగాలుల వేసవిలోన చల చల్లగ ఓ నాడైన చల్లె చినుకుల్నే చల్లె చల్లె..
ప్రణంకన్నా ప్రేమించె నీవడున్నాడె ఆనందం అందించి అందాలె చిందాలె..
ఆ పైన ఉన్నోల్లు తీపైన మనవాల్లు అడిగేది నీ నవ్వులె..
చిరునవ్వు నవ్వావంటె పొరపాటని ఎవరెంటారె పిట్టా నవ్వేవద్దంటె ఎట్టా
సరదాగ కాసేపుంటె సరికాదని తెప్పెదెవరె ఇట్టా తీస్తావ వారి చిట్టా
కొమ్మా రెమ్మా రమ్మంటె నీతొ వచ్చెయవా
గారంగా మారంగా కోరిందే ఇచ్చెయవా
నీతోటి లేనోల్లు నీ చుట్టు ఉన్నారు
కల్లార ఓసారి చూడవె
సగమప మప మపగరె రెగరె
సగమప మప మపగరె రెగరె గరెసా రెసరె రెస సగస
గరెసా రెసరె రెస సగస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా కోరస్: నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా కోరస్: అబ్బే వినదమ్మ
0 comments:
Post a Comment